Skip to main content

Dasara Navaratri Day 2 - Sri Gayatri Ashtottara Shatanamavali

శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళి
ప్రతి నామమునకు ముందు 'ఓం' అని, చివర 'నమః' అని చదవాలి

  1. ఓం తరుణాదిత్య సంకాశ్యై నమః
  2. సహస్ర నాయనోజ్జ్వలాయై
  3. విచిత్ర మాల్యాభరణాయై
  4. వరదాభయ హస్తాబ్జాయై
  5. రేవాతీరవాసిన్యై
  6. ణిప్రత్యయ విశేషఙ్ఞాయై
  7. యంత్రాకృత విరాజితాయై
  8. యంత్రాకృత విరాజితాయై
  9. గోవింద పదగామిన్యై
  10. దేవర్షిగణ సంస్తుత్యాయై
  11. వనమాలా విభూషితాయై
  12. స్యందనోత్తమ సంస్థానాయై
  13. ధీర జీమూత నిస్వనాయై
  14. మత్త మాతంగ గమనాయై
  15. హిరణ్య కమలాసనాయై
  16. ధియై
  17. జనాధార నిరతాయై
  18. యోగిన్యై
  19. యోగ ధారిణ్యై
  20. నటన నాట్యైక నిరతాయై
  21. ప్రణవాద్యక్షరాత్మికాయై
  22. చోర చారక్రియా సక్తాయై
  23. దారిద్య్ర చ్ఛేద కారిణ్యై
  24. యాదవేంద్ర కులోద్భూతాయై
  25. తురీయ పథగామిన్యై
  26. గాయత్ర్యై
  27. గోమాత్యై
  28. గంగాయై
  29. గౌతమ్యై
  30. గరుడాసనాయై
  31. గేయగాన ప్రియాయై
  32. గౌర్యై
  33. గోవింద పద పూజితాయై
  34. గంధర్వ నగరా గారాయై
  35. గౌరవర్ణాయై
  36. గణేశ్వర్యై
  37. గదాశ్రయాయై
  38. గుణవత్యై
  39. గహ్వర్యై
  40. గణపూజితాయై
  41. గుణత్రయ సమాయుక్తాయై
  42. గుణత్రయ వివర్జితాయై
  43. గుహావాసాయై
  44. గుణాధారాయై
  45. గుహ్యాయై
  46. గంధర్వ రూపిణ్యై
  47. గార్గ్య ప్రియాయై
  48. గురుపదాయై
  49. గుహ్య లింగాంగ ధారిణ్యై
  50. సావిత్ర్యై
  51. సూర్య తనయాయై
  52. సుషుమ్నానాడి భేదిన్యై
  53. సుప్రకాశాయై
  54. సుఖాసీనాయై
  55. సుమత్యై
  56. సుర పూజితాయై
  57. సుషుప్త్య వస్థాయై
  58. సుదత్యై
  59. సుందర్యై
  60. సాగరాంబరాయై
  61. సుదాంశు బింబవదనాయై
  62. సుస్తన్యై
  63. సువిలోచనాయై
  64. సీతాయై
  65. సర్వాశ్రయాయై
  66. సంధ్యాయై
  67. సఫలాయై
  68. సుఖ దాయిన్యై
  69. సుభ్రువే
  70. సునాసాయై
  71. సుశ్రోణ్యై
  72. సంసారార్ణవ తారిణ్యై
  73. సామగాన ప్రియాయై
  74. సాధ్వ్యై
  75. సర్వాభరణ భూషితాయై
  76. వైష్ణవ్యై
  77. విమలాకారాయై
  78. మాహేంద్ర్యై
  79. మంత్ర రూపిణ్యై
  80. మహాలక్ష్మ్యై
  81. మహా సిద్ధ్యై
  82. మహా మాయాయై
  83. మహేశ్వర్యై
  84. మొహిన్యై
  85. మదనాకారాయై
  86. మధుసూదన చోదితాయై
  87. మీనాక్ష్యై
  88. మధురావాసాయై
  89. నాగేంద్రతనయాయై
  90. ఉమాయై
  91. త్రివిక్రమ పదాక్రాంతాయై
  92. త్రిస్వరాయై
  93. త్రివిలోచనాయై
  94. సూర్యమండల మధ్యస్థాయై
  95. చంద్ర మండల సంస్థితాయై
  96. వహ్నిమండల మధ్యస్థాయై
  97. వాయు మండల మధ్యస్థాయై
  98. వ్యోమ మండల మధ్యస్థాయై
  99. చక్రిణ్యై
  100. చక్ర రూపిణ్యై
  101. కాలచక్ర వితానస్థాయై
  102. చంద్రమండల దర్పణాయై
  103. జ్యోత్స్నా తపాను లిప్తాంగ్యై
  104. మహామారుతీ వీజితాయై
  105. సర్వ మంత్రాశ్రయాయై
  106. ధెనవే
  107. పాపఘ్న్యై
  108. పరమేశ్వర్యై
|| ఇతి శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||

Comments