“ Sanātana Dharma is our eternal heritage – Preserving it across generations is our sacred duty." - Sobha Kalyani Lyrics in English Hara Hara Mahadeva Sankara Himalayala ku Raalenayya Maa oori lona nee aalayaana Mrokkukundu naa mora vinavayya Maarumula kugramamu naadi Niru pedalu naa Janani janakulu Ooru vidichi oorega jalane Iruku bratuku nee keruka seyyaga Kaliginadedo kanulakaddukoni Kaalamu gadipe kashta jeevulamu Rekkaladina dokkalu nindani Kuti bratuku nee kerukajeyaga Lyrics in Telugu హర హర మహాదేవ శంకర హిమాలయాలకు రాలేనయ్య మా ఊరిలోన నీ ఆలయాన మ్రొక్కుకుందు నా మొరవినవయ్యా మారు మూల కుగ్రామము నాది నిరు పేదలు నా జనని జనకులు ఊరు విడిచి ఊరేగ జాలనె ఇరుకు బ్రతుకు నీ కెరుక సేయగ కలిగినదేదో కనుల కద్దుకొని కాలము గడిపే కష్ట జీవులము రెక్కలాడిన డొక్కలు నిండని కూటి బ్రతుకు నీ కెరుక జేయగా Listen to the song:
Exploring timeless wisdom and temple heritage, preserving Sanatana Dharma for modern life.