Let's strive to preserve Sanātana Haindava Dharma, our eternal heritage, across generations - Sobha Kalyani Bhogi Panduga Date 2026: Wednesday 14th January 2026 భోగి - సంక్రాంతి మన తెలుగు వారికి ఎంతో ముఖ్యమైన పండుగలు. సూర్యుడు ధనుష్ రాశి నుంచి మకర రాశి లో ప్రవేశించిన time ని ఉత్తరాయణం పుణ్యకాలం అంటారు. ఆ రోజే మనకి మకర సంక్రాంతి పండుగ. మన తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటారు. సంక్రాంతి మరుసటి రోజున కనుమ, ఆ మరుసటి రోజు ముక్కనుమ జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం లో భోగి / సంక్రాంతిని పెద్ద పండుగ అంటారు. సంక్రాంతి సంబరాలు December నుంచే మొదలౌతుంది. భోగి రోజున సూర్యోదయం కాక ముందే, అందరు ఇళ్ల ముందు భోగి మంటలు వేసుకుంటారు. అలా భోగి మంటల తో పండుగ సందడి మొదలౌతుంది. చిన్న పిల్లలకి, అంటే ఐదేళ్ల లోపు పిల్లలకి, సాయంత్రం సూర్యాస్తమం కాకముందే భోగి పళ్లు పోస్తారు. ఐదేళ్లు దాటిన పిల్లలికి కూడా భోగి పళ్లు పోస్తారు / పోయచ్చు. అసలు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటె, అందరిని కూర్చో పెట్టి ఒకే సారి అందరికి భోగి పళ్లు పోయవచ్చు. ఇది ఒక వేడుక మా...
Exploring timeless wisdom and temple heritage, preserving Sanatana Dharma for modern life.