Lyrics in Telugu
రచన - ప్రయాగ రంగదాసు గారుస్వరరచన - శ్రీ బాలమురళికృష్ణణ గారు
భజన పాట - తిశ్రగతి, ఏకతాళం
పల్లవి
బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి
గానలోల జాలమెలా దారి చూపుమా
చరణం
సుందరాంగి అందరు నీ సాటిరారుగా
సందేహములు అందముగా తీర్పుమంటిని
వాసికెక్కి యున్న దానవనుచు నమ్మితి
రాసిగ సిరి సంపదలిచ్చి బ్రోవుమంటిని
ఓం హ్రీం శ్రీం యనచు మదిని తలచుచుంటిని
ఆపద లెడ బాపవమ్మ అతివ సుందరి
స్థిరముగ శ్రీకడలి యందు వెలసితివమ్మా
ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా
బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి
గానలోల జాలమెలా దారి చూపుమా
Lyrics in English
Bala Tripura Sundari Gaikonuma HarathiGana lola jala mela daari choopuma
SundarangI andaru Nee saati raaruga
Sandehamunulu andamuga teerpumantivi
Vasikekki yunna danavanuchu nammiti
raasiga sirisampalichchi brovumantivi
Om hreem sreem yanuchu madini talachuchuntini
Aapada leda baapavamma ativa sundari
Sthiramuga sree kadali yandu velasitivamma
Dharani lo Sri Ranga dasuni dayanu chooduma
Bala Tripura Sundari ..........
Comments
Post a Comment