Skip to main content

పిల్లలకి మంచి చదువు / బుద్ధి కోసం శ్లోకాలు

ఓం గం గణపతయే నమః - రోజు 21 సార్లు చదివితే ఏకాగ్రత పెరుగుతుంది. చదువు మీద focus చేయగలుగుతారు.br />
గణేశ ధ్యానం
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం|
అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే||

గజాననం భూతగణాధి సేవితం|
కపిత్థ జంబూఫల సార భక్షితం||
ఉమాసుతం శోక వినాశకరం|
నమామి విఘ్నేశ్వర పాదపంకజం||

లక్ష్మి గణపతి స్తవం
వందే నిరంతర సమస్త కళా కలాపం|
సంపత్కరం భవహరం గిరిజా కుమారం||
లంబోదరం గజముఖం ప్రణవ స్వరూపం|
లక్ష్మి గణేశం అఖిలాశ్రిత కల్పభుజం||

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ|
నిర్విఘ్నం కురుమే దేవా సర్వ కార్యేషు సర్వదా||

సరస్వతి ప్రార్ధన
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి|
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్ భవతుమే సదా||
పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణిని|
నిత్యం పద్మాలయ దేవి సా మాం పాతు సరస్వతి||

యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రావృతా|
యా వీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసన||
యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్ దేవ్యై సదా పూజితా|
సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శే షజాడ్యా పహా||

Comments

Contact Form

Name

Email *

Message *