Skip to main content

Lyrics of Pibare Ramarasam in Telugu

రాగం: యమన్ కళ్యాణి
తాళం: ఆది

ఆరోహణ: స రి2 గ3 ప మ2 ప ద2 స
అవరోహణ: స ద2 ప మ2 ప గ3 రి2 స

పిబరే రామరసం రసనే పిబరే రామరసం - 2

జనన మరణ భయ శోక విదూరం, సకల శాస్త్ర నిగమాగమ సారం - 2

పిబరే రామరసం రసనే పిబరే రామరసం - 2

శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం, సుఖ సౌనక కౌశిక ముఖ పీతం - 2

పిబరే రామరసం రసనే పిబరే రామరసం - 2

Comments

Contact Form

Name

Email *

Message *