This Keetana is one of the super compositions of Annamayya which is in Hindola raagam. In this Keertana Annamayya describes about the greatness and sacredness of the 7 Hills of Tirumala which are described as Vaikutham - the Abode of Sri Maha Vishnu.
Arohana: Sa Ga2 Ma1 Da1 Ni2 Sa
Avarohana: Sa Ni2 Da1 Ma1 Ga2 Sa
Pallavi
Kattedura Vaikunthamu Kaanachaina Konda
Tetteraaya Mahimale Tirumala Konda Tirumala Konda
Charanam 1
Vedamule Silalai Velasinadee Konda
Yedesa Punya Raasule Yerulainadee Konda
Gaadili Brahmaadi Lokamula Konala Konda
Sreedevudundeti Seshadri ei Konda
Charanam 2
Sarva Devatalu Mrugajaatulai Charinche Konda
Nirvahinchi Jaladhule Nitta Cherulaina Konda
Purvi Tapassule Taruvulai Nilachina Konda
Poorvapu Tanjanaadri Podavaati ei Konda
Charanam 3Varamulu Kotaruga Vakkaninchi Penche Konda
Varagu LakshmiKaantule Sobhanapu Konda
Kurisi Sampadalella Guhala Nindina Konda
Virivainadidivo Sri Venkatapu Konda
అవరోహణ - స ని2 ద1 మ1 గ2 స
పల్లవి
కట్టెదుర వైకుంఠము కాణాచైనా కొండ తెట్టెరాయ మహిమలే తిరుమల కొండా తిరుమల కొండా
చరణం 1
వేదములే శిలలై వెలసినదీ కొండా, ఏదేశ పుణ్యరాశులే యేరులైనదీ కొండ
గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి ఈ కొండ
కట్టెదుర వైకుంఠము ----
చరణం 2
సర్వ దేవతలు మృగజాతులై చరించే కొండ, నిర్వహించి జలధులే నిట్ట చెరులైన కొండ
పుర్వి తప్పసులే తరువులై నిలచిన కొండ, పూర్వపు టంజనాద్రి పొడవైన ఈ కొండ
కట్టెదుర వైకుంఠము ---
చరణం 3
వరములు కొటారుగా వక్కనించి పెంచే కొండ, వరగు లక్ష్మి కాంతులే శోభనపు కొండ
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ, విరివైనదిదివో శ్రీ వేంకటపు కొండ
కట్టెదుర వైకుంఠము ---
Listen to the melodious voice of Priya sisters.

Lyrics in Telugu
ఆరోహణ - స గ2 మ1 ద1 ని2 సఅవరోహణ - స ని2 ద1 మ1 గ2 స