This composition of Saint Annamayya is in Suddha Dhanyasi raagam and is in Aadi taalam. In a nutshell, the song describes the omnipresence and omniscience of Lord Vishnu, hence recite His name.
PallaviBhaavamulona Baahyamunandunu
Govinda Govinda ani Koluvavo Manasa - 2
Charanam 1Hari Avataramule Akhila Devatalu
Harilonive Brahmmadammbulu
Hari Naamamule Anni Mantramulu
Hari Hari Hari Hari Hari yanavo Manasa
Charanam 2Vishnuni Mahimale Vihita Karmamulu
Vishnuni Pogadedi Vedammbulu
Vishnudokkade Viswantaratmudu
Vishnuvu Vishnuvani Vedakavo Manasa
Charanam 3Achytuditade Adiyunantyamu
Achytude Asuraantakudu
Achytudu Sree Venkatadri Midanide
Achyuta Achyuta Sarananavo Manasa
భావములోన బాహ్యమునందును గోవిందా గోవిందా అని కొలువవో మనసా - 2
చరణం
హరి అవతారములు అఖిల (సకల) దేవతలు హరిలోనివే బ్రహ్మాండమ్ములు
హరినామములే అన్నిమంత్రములు హరి హరి హరి హరి హరి యనవో మనసా
భావములోన బాహ్యమునందును-----------
చరణం
విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడేది వేదమ్మబులు
విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో (వెతకవో) మనసా
భావములోన బాహ్యమునందును-----------
చరణం
అచ్యుతుడితడే అదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు
అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదనిదె అచ్యుత అచ్యుత శరణనవో మనసా
భావములోన బాహ్యమునందును-----------
Listen to divinely voice of Sri Balakrishna Prasadu garu:
PallaviBhaavamulona Baahyamunandunu
Govinda Govinda ani Koluvavo Manasa - 2
Charanam 1Hari Avataramule Akhila Devatalu
Harilonive Brahmmadammbulu
Hari Naamamule Anni Mantramulu
Hari Hari Hari Hari Hari yanavo Manasa
Charanam 2Vishnuni Mahimale Vihita Karmamulu
Vishnuni Pogadedi Vedammbulu
Vishnudokkade Viswantaratmudu
Vishnuvu Vishnuvani Vedakavo Manasa
Charanam 3Achytuditade Adiyunantyamu
Achytude Asuraantakudu
Achytudu Sree Venkatadri Midanide
Achyuta Achyuta Sarananavo Manasa
Lyrics in Telugu
పల్లవిభావములోన బాహ్యమునందును గోవిందా గోవిందా అని కొలువవో మనసా - 2