Lyrics in English
Hara Hara Mahadeva Sankara
Himalayala ku Raalenayya
Maa oori lona nee aalayaana
Mrokkukundu naa mora vinavayya
Maarumula kugramamu naadi
Niru pedalu naa Janani janakulu
Ooru vidichi oorega jalane
Iruku bratuku nee keruka seyyaga
Kaliginadedo kanulakaddukoni
Kaalamu gadipe kashta jeevulamu
Rekkaladina dokkalu nindani
Kuti bratuku nee kerukajeyaga
Lyrics in Telugu
హర హర మహాదేవ శంకర
హిమాలయాలకు రాలేనయ్య
మా ఊరిలోన నీ ఆలయాన
మ్రొక్కుకుందు నా మొరవినవయ్యా
మారు మూల కుగ్రామము నాది
నిరు పేదలు నా జనని జనకులు
ఊరు విడిచి ఊరేగ జాలనె
ఇరుకు బ్రతుకు నీ కెరుక సేయగ
కలిగినదేదో కనుల కద్దుకొని
కాలము గడిపే కష్ట జీవులము
రెక్కలాడిన డొక్కలు నిండని
కూటి బ్రతుకు నీ కెరుక జేయగా
Listen to the song:
Hara Hara Mahadeva Sankara
Himalayala ku Raalenayya
Maa oori lona nee aalayaana
Mrokkukundu naa mora vinavayya
Maarumula kugramamu naadi
Niru pedalu naa Janani janakulu
Ooru vidichi oorega jalane
Iruku bratuku nee keruka seyyaga
Kaliginadedo kanulakaddukoni
Kaalamu gadipe kashta jeevulamu
Rekkaladina dokkalu nindani
Kuti bratuku nee kerukajeyaga
Lyrics in Telugu
హర హర మహాదేవ శంకర
హిమాలయాలకు రాలేనయ్య
మా ఊరిలోన నీ ఆలయాన
మ్రొక్కుకుందు నా మొరవినవయ్యా
మారు మూల కుగ్రామము నాది
నిరు పేదలు నా జనని జనకులు
ఊరు విడిచి ఊరేగ జాలనె
ఇరుకు బ్రతుకు నీ కెరుక సేయగ
కలిగినదేదో కనుల కద్దుకొని
కాలము గడిపే కష్ట జీవులము
రెక్కలాడిన డొక్కలు నిండని
కూటి బ్రతుకు నీ కెరుక జేయగా
Listen to the song:
Comments
Post a Comment